- తెలుగు రాష్ట్రాల కరెంట్‌ అఫైర్స్ కు సంబంధించిన ప్రశ్నలతో ప్రతిరోజూ టెస్ట్ సిరీస్ నిర్వహించబడుతుంది - ప్రతిరోజూ ఐదు ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. - ఇది మే 04, 2023, కరెంట్ అఫైర్స్‌తో ప్రారంభమైంది. - ప్రశ్నపత్రం తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియంలలో ఉంటుంది. - ప్రతి ప్రశ్నకు వివరణ ఇవ్వబడుతుంది. - Test series will be conducted daily with questions related to current affairs of Telugu states. - There will be a test with five questions every day. - It started with May 04, 2023, Current Affairs. - The question paper will be in Telugu Medium and English Medium. - Explanation will be given for each question.