- 'TSPSC Gr -2 Massive Series' లో మొత్తం 76(4 × 19) tests ఉంటాయి. - ప్రతీ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. -  దీనిలో 60(4 × 15) చాప్టర్ వైజ్ గ్రాండ్ టెస్ట్ లు మరియు 8 మినీ గ్రాండ్ టెస్ట్ లు 8 గ్రాండ్ టెస్ట్ లు (మొత్తం సిలబస్ మీద) ఉంటాయి. - అన్ని ప్రశ్న పత్రాలు కలిపి మొత్తం 11,400 ప్రశ్నలు ఉంటాయి. - చాప్టర్ వైజ్ గ్రాండ్ టెస్ట్ లు Cumulative Approach ను అనుసరించి ఉంటాయి.ప్రశ్నపత్రాలను తయారు చేసేటప్పుడు Cumulative Approach ను అనుసరించడము జరిగింది. అంటే రెండవ chapterwise grand test నుండి మేము ఇచ్చిన సిలబస్ carry forward అవుతుంది. - Cumulative Approach వలన మొత్తము సిలబస్ కనీసము 15 సార్లు revision అవుతుంది.ఫలితంగా TSPSC పరీక్షలో మీరు Top 10 లో ఉండే అవకాశాలు  మెరుగుపడతాయి. - ప్రశ్న పత్రాల రూపకల్పనలో 20:30:50 ఫార్ములా(సులభమైన ప్రశ్నలు 20%,సగటు ప్రశ్నలు 30% మరియు కఠినమైన ప్రశ్నలు 50%) ప్రయోగించబడింది. - ప్రశ్నపత్రాలలో 'సరైన వ్యాఖ్యను సూచించండి','సరికాని ప్రవచనమును గుర్తించండి','జతపరచండి','నిశ్చిత వాక్యము మరియు కారణము' వంటి ప్రశ్నలు అధికంగా ఉండి మీ ప్రతిభను వెలికితీసే విధముగా ప్రయత్నిస్తాయి. -  ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉండి మిమ్ములను subject పై లోతుగా ఆలోచింపజేస్తాయి.   - ఇంత భారీ సంఖ్యలో(76) టెస్టులను నిర్వహించడము బహుశా ఇదే మొదటిసారి. మా శ్రమ అంతా మీ విజయము కోసమే అని గుర్తు పెట్టుకోండి. - ఇంత భారీ సంఖ్యలో టెస్టులను రాయడము వలన సిలబస్ లోని ప్రతీ concept cover అవుతుందనడములో ఎటువంటి సందేహము లేదు. - అత్యంత నిష్ణాతులైన విషయ నిపుణులచే(by subject experts) ప్రశ్నపత్రాలు రూపొందించబడ్డాయి. -  UPSC CIVILS ప్రశ్నపత్రాల తరహాలో ప్రశ్నపత్రాల రూపకల్పన జరుగుతుంది. - తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు టెస్ట్ సిరీస్ ను ప్రారంభించిన మొట్టమొదటి సంస్థ P.R.REDDY PUBLICATIONS.                         - దాదాపు గత పది సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాలలో offline మరియు online లలో టెస్ట్ సీరీస్ ను నిర్వహిస్తున్న అనుభవము మాకుంది. - ఆంధ్ర ప్రదేశ్ లో గత నోటిఫికేషన్ లో 70% ప్రశ్నలు(ప్రత్యక్షముగాను మరియు పరోక్షముగాను) మా టెస్ట్ సిరీస్ నుండి వచ్చాయని చెప్పుటకు గర్విస్తున్నాము. - తెలంగాణాలో గత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను సాధించిన అభ్యర్థులలో 80% ఈ టెస్ట్ సిరీస్ రాసిన వారే.     - గత నోటిఫికేషన్ లో దాదాపు 600 మంది మన టెస్ట్ సిరీస్ రాసినవారు select అయ్యారు. - Laptop ,Desktop లలో Test Series వ్రాయుటకు web.classplusapp.com మరియు Org code : QSNPK ను ఉపయోగించండి.